Tirumala Vada Prasadam : తిరుమల వడ ప్రసాదం.. ఇలా సులభంగా చేసేయండి..!
Tirumala Vada Prasadam : తిరుమల వడ.. తిరుమల స్వామి వారికి నైవేథ్యంగా సమర్పించే వాటిలో ఇది కూడా ఒకటి. ఈ తిరుమల వడను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. అయితే ఇది తిరుమలల్లో వచ్చిన రుచి మాత్రం రాదు. పొట్టు మినుములతో చేసే ఈ వడలు చాలా పెద్దగా ఉంటాయి. అలాగే ఇవి 3 నుండి 4 రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి. ఈ తిరుమల వడలను తయారు చేయడం చాలా సులభం. … Read more









