Tomato Biryani : టమాటా బిర్యానీ ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది.. మొత్తం తింటారు..!
Tomato Biryani : టమాట బిర్యానీ.. టమాటాలతో చేసే ఈ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. రైతా, మసాలా కూర, కుర్మా కూరలతో తింటే చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్ లోకి కూడా ఈ బిర్యానీ చాలా చక్కగా ఉంటుంది. టమాటాలతో తరుచూ ఒకేరకం వంటకాలు కాకుండా ఇలా వెరైటీగా కూడా తయారు చేసుకుని తినవచ్చు. వంట చేయడానికి సమయం తక్కువగా ఉన్నప్పుడు, వెరైటీగా ఏదైనా తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఈ బిర్యానీని తయారు చేసి తీసుకోవచ్చు. … Read more









