Tomato Carrot Pulao : టమాటాలు, క్యారెట్లు కలిపి చేసే పులావ్.. రుచి ఎంతో అమోఘం..
Tomato Carrot Pulao : టమాటాలను చాలా మంది రోజూ వివిధ రకాలుగా వండుతుంటారు. వీటితో పచ్చడి, పప్పు వంటివి చేస్తుంటారు. ఇతర కూరగాయలతోనూ కలిపి వీటిని వండుతుంటారు. టమాటా లేకపోతే కూర అసలు పూర్తి కాదు. టమాటాలను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. అయితే టమాటాలు, క్యారెట్లు కలిపి ఎంతో రుచికరమైన పులావ్‌ను కూడా తయారు చేయవచ్చు. దీన్ని పటాకా పులావ్ అని కూడా అంటారు. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. టమాటా … Read more









