Tomato Chikkudukaya Kura : టమాటా చిక్కుడుకాయ కూరను ఒక్కసారి ఇలా చేయండి.. రుచి చూస్తే మళ్లీ ఇలాగే చేసుకుంటారు..
Tomato Chikkudukaya Kura : మనం చిక్కుడు కాయలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ఇవి మనకు ఏడాదంతా విరివిరిగా లభిస్తూ ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. రక్తహీనత సమస్య తగ్గుతుంది. మెదడు పనితీరు మెరుగుపడుతుంది. చిక్కుడు కాయలను ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని వీటిని తప్పకుండా ఆహారంగా తీసుకోవాలని నిపుణులు సైతం సూచిస్తున్నారు. చిక్కడుకాయలతో మనం రకరకాల వంటకాలను తయారు … Read more









