Tomato Chips : కరకరలాడే కమ్మని టమాటా చిప్స్.. ఇలా చేస్తే నెల రోజుల పాటు తినవచ్చు..!
Tomato Chips : మనం బియ్యం పిండితో రకరకాల పిండి వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. బియ్యంపిండితో చేసుకోదగిన పిండి వంటకాల్లో టమాట చిప్స్ కూడా ఒకటి. ఈ చిప్స్ కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి. పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే టమాట చిప్స్ ను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. పిల్లలకు ఎంతో నచ్చే ఈ టమాట చిప్స్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు … Read more









