Tomato Chutney : ఇడ్లీలు, దోశలలోకి టమాటా చట్నీ.. భలే రుచిగా ఉంటుంది..!
Tomato Chutney : మనం వంటింట్లో ఎక్కువగా వాడే కూరగాయలలో టమాటాలు ఒకటి. టమాటాలు లేని వంటగది ఉండనే ఉండదని చెప్పవచ్చు. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చని మనందరికీ తెలుసు. వీటితో కూరలనే కాకుండా మనం వివిధ రకాల చట్నీలను కూడా తయారు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా ఉదయం చేసే అల్పాహారాలను తినడానికి టమాట చట్నీని ఏవిధంగా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. … Read more









