Tomato Coriander Chutney : టమాటా, కొత్తిమీర చట్నీ.. ఇడ్లీ, దోశ వంటి టిఫిన్లతోపాటు అన్నంలోకి కూడా దీన్ని తినవచ్చు..

Tomato Coriander Chutney : ఇడ్లీ, దోశలలోకి సాధారణంగా చాలా మంది ఒకే రకమైన చట్నీలను చేస్తుంటారు. ఈ చట్నీలను అన్నంతో తినలేము. దీంతో ఎక్కువ చట్నీ చేస్తే మిగిలిపోతుంది. కానీ అన్నింటిలోకి వచ్చేలా ఒకేలాంటి చట్నీని మనం తయారు చేయవచ్చు. టమాటా, కొత్తిమీర ఉపయోగించి తయారు చేసే చట్నీ కేవలం టిఫిన్లలోకే కాదు.. అన్నంలోకి కూడా పనికొస్తుంది. దీన్ని తయారు చేయడం కూడా సులభమే. దేంతోనైనా దీన్ని కలిపి తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. టమాటా, … Read more