Tomato Egg Omelette : ఆమ్లెట్లను ఇలా ఒక్కసారి టమాటాలతో కలిపి చేయండి.. ఎంతో బాగుంటాయి..!
Tomato Egg Omelette : కోడిగుడ్లతో కూరలే కాకుండా మనం ఆమ్లెట్ ను కూడా వేస్తూ ఉంటాము. ఆమ్లెట్ చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు, పెద్దలు అందరూ దీనిని ఇష్టంగా తింటారు. ఈ ఆమ్లెట్ ను కూడా మనం వివిధ రకాలుగా తయారు చేస్తూ ఉంటాము. తరుచూ ఒకేరకం ఆమ్లెట్ కాకుండా కింద చెప్పిన విధంగా తయారు చేసే టమాట ఆమ్లెట్ కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని పప్పు, సాంబార్ వంటి వాటితో సైడ్ డిష్ … Read more









