Tomato Gravy Curry : రైస్, రోటీ, పులావ్‌లోకి అదిరిపోయే రుచితో టమాటా గ్రేవీ కర్రీని ఇలా చేయండి..!
Tomato Gravy Curry : టమాట గ్రేవీ కర్రీ.. టమాటాలతో చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. దేనితో తిన్నా కూడా ఈ కూర చాలా చక్కగా ఉంటుంది. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు టమాటాలతో అప్పటికప్పుడు ఈ కూరను తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. తరుచూ చేసే టమాట కూరల కంటే ఈ కూర మరింత రుచిగా ఉంటుంది. ఒక్కసారి ఈ కూరను రుచి చూస్తే చాలు మళ్లీ ఇదే కావాలంటారు. … Read more









