Tomato Karivepaku Pachadi : ట‌మాటా క‌రివేపాకు ప‌చ్చ‌డి ఇలా చేయండి.. అన్నంలో సూప‌ర్‌గా ఉంటుంది..!

Tomato Karivepaku Pachadi : మ‌నం ట‌మాటాల‌తో ర‌క‌ర‌కాల ప‌చ్చ‌ళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. ట‌మాటాల‌తో చ‌చేసే ప‌చ్చ‌ళ్లు చాలా రుచిగా ఉంటాయి. అన్నంతో, అల్పాహారాల‌తో తీసుకోవ‌డానికి ఈ ప‌చ్చ‌ళ్లు చాలా చ‌క్క‌గా ఉంటాయి. ట‌మాటాలతో మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన ప‌చ్చ‌ళ్ల‌ల్లో ట‌మాట క‌రివేపాకు ప‌చ్చ‌డి త‌యార‌వుతుంది. ట‌మాటాలు, క‌రివేపాకు క‌లిపి చేసే ఈ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. ఎంతో రుచిగా, క‌మ్మ‌గా … Read more