Tomato Ketchup : ట‌మాటా కెచ‌ప్ ను ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేయ‌వ‌చ్చు.. ఎలాగో తెలుసా..?

Tomato Ketchup : సాధార‌ణంగా మ‌నం ఇంట్లో లేదా బ‌య‌ట ల‌భించే చిరుతిళ్ల‌ను ఎక్కువ‌గా ట‌మాట కెచ‌ప్ తో క‌లిపి తింటాం. ఈ ట‌మాట కెచ‌ప్ తియ్య‌గా, పుల్ల‌గా చాలా రుచిగా ఉంటుంది. ట‌మాట కెచ‌ప్ తో తిన‌డం వ‌ల్ల మ‌నం తినే ఆహార ప‌దార్థాల రుచి మ‌రింత పెరుగుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. దీనిని మ‌నం బ‌య‌ట ఎక్కువ‌గా కొనుగోలు చేస్తూ ఉంటాం. బ‌య‌ట నుండి కొనుగోలు చేసే ప‌ని లేకుండా ఈ ట‌మాట కెచ‌ప్ ను మ‌నం … Read more

ట‌మాటా కెచ‌ప్‌ను ఎక్కువ‌గా తింటున్నారా ? అయితే ఈ స‌మస్య‌లు త‌ప్ప‌వు..!!

ట‌మాటా కెచ‌ప్‌ను స‌హ‌జంగానే ప‌లు ఆహారాల‌పై వేసుకుని తింటుంటారు. ముఖ్యంగా బేక‌రీ ఆహారాల‌తోపాటు ఫాస్ట్ ఫుడ్‌పై కెచ‌ప్‌ను వేసి తింటారు. అయితే కెచ‌ప్ ను ఎక్కువ‌గా తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి హాని క‌లుగుతుంది. దీని వ‌ల్ల ఎలాంటి దుష్ప్ర‌భావాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ట‌మాటా కెచ‌ప్‌ను అధికంగా తింటే బ‌రువు అధికంగా పెరిగి స్థూల‌కాయం స‌మ‌స్య వ‌స్తుంది. ఎందుకంటే కెచ‌ప్‌లో చక్కెర‌, ప్రిజ‌ర్వేటివ్స్ అధికంగా ఉంటాయి. క్యాల‌రీలు కూడా ఎక్కువే. అందువ‌ల్ల కెచ‌ప్‌ను అధికంగా … Read more