Tomato Kobbari Kurma : ట‌మాటా కొబ్బ‌రి కుర్మా.. త‌యారీ ఇలా.. అన్నం, చ‌పాతీల్లోకి సూపర్‌గా ఉంటుంది..!

Tomato Kobbari Kurma : ట‌మాట కొబ్బ‌రి కుర్మా.. ట‌మాటాలు, కొబ్బ‌రి పాలు క‌లిపి చేసే ఈ కుర్మా చాలా రుచిగా ఉంటుంది. చ‌పాతీ, అన్నం, రోటీ, అట్టు, దోశ వంటి వాటితో తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ట‌మాటాల‌తో త‌రుచూ ఒకేర‌కం వంట‌కాలు కాకుండా ఇలా వెరైటీగా కూడా త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. ఈ క‌ర్రీని ఒక్క‌సారి రుచిచూస్తే చాలు మళ్లీ మ‌ళ్లీ ఇదే కావాలంటారు. … Read more