Tomato Kothimeera Pappu : టమాటాలు, కొత్తిమీర కలిపి ఇలా పప్పును చేస్తే.. ఎంతో రుచిగా ఉంటుంది.. మొత్తం తినేస్తారు..
Tomato Kothimeera Pappu : కొత్తిమీరను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. దీనిని ఎక్కువగా వంటలను గార్నిష్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటాం. కొత్తిమీరలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. కొత్తిమీరను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. గార్నిష్ కోసమే కాకుండా కొత్తిమీరతో మనం ఎంతో రుచిగా ఉండే పప్పు కూడా చేసుకోవచ్చు. కొత్తిమీరకు టమాటాలను కలిపి చేసే ఈ పప్పు చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా … Read more









