Tomato Kothimeera Rice : రుచిగా త్వరగా చేసుకునే రెసిపి.. టమాటా కొత్తిమీర రైస్.. తయారీ ఇలా..!
Tomato Kothimeera Rice : మనం అన్నంతో వివిధ రకాల రైస్ వెరైటీలను తయారు చేస్తూ ఉంటారు. మనం తయారు చేసే ఈ రైస్ వెరైటీలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని చాలా సులభంగా చాలా తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చు. ఇలా మనం సులభంగా చేసుకోదగిన రైస్ వెరైటీలల్లో టమాట కొత్తిమీర రైస్ కూడా ఒకటి. కొత్తిమీర, టమాట వేసి చేసే ఈ రైస్ చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్ లోకి కూడా … Read more









