Tomato Masala Bajji : టమాటా మసాలా బజ్జి.. ఇలా చేయాలి.. ఎంతో రుచిగా ఉంటుంది..!
Tomato Masala Bajji : మనకు సాయంత్రం సమయాల్లో బండ్ల మీద లభించే చిరుతిళ్లల్లో టమాట బజ్జి మసాలా కూడా ఒకటి. టమాటాలతో చేసే మసాలా బజ్జీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ టమాట బజ్జి మసాలాను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. అచ్చం బండ్ల మీద లభించే రుచితో మనం ఇంట్లో చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే టమాట బజ్జి మసాలాను…