Tomato Masala Curry : ట‌మాటా మ‌సాలా కూర‌.. చూస్తుంటేనే నోరూరిపోతుంది క‌దా.. ఎలా చేయాలంటే..?

Tomato Masala Curry : ట‌మాటాలు లేని వంట‌గ‌ది ఉండ‌ద‌నే చెప్ప‌వ‌చ్చు. టమాటాల‌ను మ‌నం విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. ట‌మాటాలు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల ఆరోగ్యం పాటు అందాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు. ట‌మాటాల‌తో వివిధ ర‌కాల కూర‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా ట‌మాటాల‌తో ఎంతో రుచిగా అలాగే త‌క్కువ స‌మ‌యంలో అయ్యేలా మ‌సాలా కూర‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న … Read more