Tomato Masala Rice : ట‌మాటా మ‌సాలా రైస్ త‌యారీ ఇలా.. పెరుగు చ‌ట్నీతో తింటే రుచి అదిరిపోతుంది..!

Tomato Masala Rice : మ‌నం వంటింట్లో వివిధ ర‌కాల రైస్ వెరైటీల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. రైస్ వెరైటీలు రుచిగా ఉండడంతో పాటు చాలా సుల‌భంగా వీటిని త‌యారు చేసుకోవ‌చ్చు. మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన క‌మ్మ‌టి రైస్ వెరైటీల‌ల్లో ట‌మాట మ‌సాలా రైస్ కూడా ఒక‌టి. ట‌మాటాల‌తో చేసే ఈ రైస్ చాలారుచిగా ఉంటుంది. ఇంట్లో కూర‌గాయ‌లు లేన‌ప్పుడు, వంట చేయ‌డానికి స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు దీనిని త‌యారు చేసుకోవ‌చ్చు. లంచ్ బాక్స్ లోకి కూడా … Read more

టమాటో మసాలా రైస్ ను ఎప్పుడైనా ఇలా చేశారా.. రుచి మాములుగా ఉండదు..

మ‌న వంటింట్లో ఎల్ల‌ప్పుడూ ఉండే కూర‌గాయ‌ల్లో ట‌మాటాలు కూడా ఒక‌టి. వీటిని మ‌నం త‌ర‌చూ వంట‌ల్లో ఉప‌యోగిస్తూ ఉంటాం. ట‌మాటాల‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. ట‌మాటాల‌తో మ‌నం చేసే వివిధ ర‌కాల వంట‌కాల్లో ట‌మాట రైస్ కూడా ఒక‌టి. త‌ర‌చూ చేసే ట‌మాట రైస్ కు భిన్నంగా మ‌సాలా దినుసులు వేసి దీనిని మ‌రింత రుచిగా ఎలా త‌యారు చేసుకోవాలి.. దీని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న … Read more