Tomato Mutton Curry : టేస్టీ ట‌మాటా మ‌ట‌న్ క‌ర్రీ.. ఇలా చేస్తే అన్నం, రోటీల్లోకి సూప‌ర్‌గా ఉంటుంది..!

Tomato Mutton Curry : మ‌నం మ‌ట‌న్ క‌ర్రీని వివిధ రుచుల్లో వివిద ప‌ద్ద‌తుల్లో త‌యారు చేస్తూ ఉంటాము. ఎలా వండిన కూడా మ‌ట‌న్ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది మ‌ట‌న్ క‌ర్రీని ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే త‌రుచూ చేసే మ‌ట‌న్ క‌ర్రీల‌తో పాటు కింద చెప్పిన విధంగా ట‌మాటాలు వేసి వండే మ‌ట‌న్ క‌ర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది. ట‌మాటాలు వేసి చేసే ఈ మ‌ట‌న్ క‌ర్రీ చాలా రుచిగా … Read more