Tomato Paneer Masala Curry : టమాటా పనీర్ మసాలా కర్రీ.. రోటీ, రైస్.. ఎందులోకి అయినా సరే కూర అద్భుతంగా ఉంటుంది..
Tomato Paneer Masala Curry : మనలో చాలా మంది పన్నీర్ తో చేసిన వంటకాలను ఇష్టంగా తింటారు. పన్నీర్ తో చేసే ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పన్నీర్ తో చేసుకోదగిన వంటకాల్లో టమాట పన్నీర్ మసాలా కర్రీ కూడా ఒకటి. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. ఎవరైనా దీనిని చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉండే టమాట పన్నీర్ … Read more









