Tomato Paneer Pulao : టమాటా పనీర్ పులావ్‌ను ఇలా చేయండి.. గిన్నె మొత్తం ఖాళీ చేస్తారు..!
Tomato Paneer Pulao : మనం పనీర్ తో వివిధ రకాల రైస్ వెరైటీస్ ను కూడా తయారు చేస్తూ ఉంటాము. పనీర్ తో చేసుకోదగిన రుచికరమైన రైస్ వెరైటీలల్లో టమాట పనీర్ పులావ్ కూడా ఒకటి. పనీర్, టమాట కలిపి చేసే ఈ పులావ్ చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్ లోకి కూడా ఈ పులావ్ చాలా చక్కగా ఉంటుంది. చాలా సులభంగా ఎవరైనా ఈ పులావ్ ను తయారు చేసుకోవచ్చు. వెరైటీగా తినాలనిపించినప్పుడు … Read more









