Tomato Pepper Soup : టమాటాలు, మిరియాలతో ఎంతో రుచిగా ఉండే హెల్తీ సూప్.. తయారీ ఇలా..!
Tomato Pepper Soup : వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలియడం లేదు. వాతవరణంలో అనేక మార్పులు వస్తున్నాయి. ఉన్నట్టుండి వర్షం పడుతుంది. దీంతో వాతావరణ మార్పుల కారణంగా తలెత్తే అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఇలాంటి సమయంలో శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం చాలా అవసరం. శరీరానికి వెచ్చదనాన్ని అందంచడంతో పాటు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే వాటిని తీసుకోవాలి. శరీరానికి వెచ్చదనాన్ని అందించడంలో సూప్ చక్కగా పని చేస్తుంది. టమాట … Read more









