Tomato Pudina Chutney : టిఫిన్ సెంటర్లలో ఇచ్చే చట్నీ సీక్రెట్ ఇదే.. దీన్ని ఇంట్లోనే మనం కూడా చేసుకోవచ్చు..!
Tomato Pudina Chutney : మనం టమాటాలతో రకరకాల పచ్చళ్లను తయారు చేస్తూ ఉంటాం. టమాటాలతో చేసే పచ్చళ్లు చాలా రుచిగా ఉంటాయి. టమాటాలతో చేసుకోదగిన పచ్చళ్లల్లో టమాట పుదీనా పచ్చడి కూడా ఒకటి. ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఎక్కువగా దీనిని టిఫిన్ అమ్మే బండ్ల మీద, టిఫిన్ సెంటర్లల్లో తయారు చేస్తూ ఉంటారు. అల్పాహారాలతో కలిపి తింటే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. అచ్చం టిఫిన్ సెంటర్ లో వచ్చే రుచితో … Read more









