Tomato Red Chilli Pickle : ట‌మాటా పండు మిర్చి నిల్వ ప‌చ్చ‌డిని ఇలా పెట్టాలి.. ఒక్క‌సారి రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..

Tomato Red Chilli Pickle : మ‌నం సంవ‌త్స‌రానికి స‌రిప‌డా ప‌చ్చ‌ళ్ల‌ను త‌యారు చేసుకుని నిల్వ చేసి తింటూ ఉంటాం. ఇలా త‌యారు చేసుకోద‌గిన ప‌చ్చ‌ళ్ల‌ల్లో ట‌మాట పండుమిర్చి ప‌చ్చ‌డి కూడా ఒక‌టి. ఈ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. శివ‌రాత్రి వెళ్లిన త‌రువాత వ‌చ్చే ట‌మాటాల‌తో ఈ ప‌చ్చ‌డిని త‌యారు చేస్తారు. ట‌మాట పండుమిర్చి ప‌చ్చ‌డిని రుచిగా, మొద‌ట‌సారి చేసే వారు సుల‌భంగా చేసుకోగ‌లిగేలా ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న … Read more