Tomato Roti Pachadi : టమాటా రోటి పచ్చడిని ఇలా చేయండి.. అన్నం మొత్తం తినేస్తారు..!
Tomato Roti Pachadi : మనం టమాటాలతో రకరకాల పచ్చళ్లను తయారు చేస్తూ ఉంటాము. టమాటాలతో చేసే పచ్చళ్లు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది ఈ పచ్చళ్లను ఎంతో ఇష్టంగా తింటారు. అలాగే ఈ పచ్చళ్లను తయారు చేయడం కూడా చాలా సులభం. వంటరాని వారు, మొదటిసారి చేసే వారు కూడా టమాటాలతో పచ్చళ్లను సులభంగా తయారు చేసుకోవచ్చు. అందులో భాగంగా నువ్వులు వేసి టమాట రోటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన … Read more









