Tomato Salan : పులావ్, బిర్యానీలలోకి ఎంతో రుచిగా ఉండే.. టమాటా సాలన్.. ఇలా చేయాలి..!
Tomato Salan : మనం అప్పుడప్పుడూ బిర్యానీ, పులావ్ వంటి వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. బిర్యానీ కానీ, పులావ్ కానీ చాలా రుచిగా ఉంటాయి. వీటిని నేరుగా సలాన్ ను మాత్రమే బిర్యానీ తినడానికి తయారు చేస్తూ ఉంటారు. కేవలం మిర్చి కా సలాన్ నే కాకుండా మనం టమాట సలాన్ ను కూడా తయార చేసుకుని బిర్యానీతో కలిపి తినవచ్చు. టమాట సలాన్ తో బిర్యానీని తింటే బిర్యానీ రుచి మరింత పెరుగుతుంది. ఈ … Read more









