Tomato Ulli Karam : టమాటా ఉల్లికారం రుచిగా ఇలా చేయండి.. రైస్, చపాతీల్లోకి బాగుంటుంది..!
Tomato Ulli Karam : ప్రతి ఒక్కరి వంటగదిలో ఉండే కూరగాయల్లో టమాటాలు కూడా ఒకటి. వంటల్లో మనం టమాటాలను విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాం. టమాటాలు మన ఆరోగ్యానికి, అందానికి ఎంతో మేలు చేస్తాయి. టమాటాలతో రకరకాల వంటకాలు, పచ్చళ్లు తయారు చేస్తూ ఉంటాం. టమాటాలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో టమాట ఉల్లికారం కూడా ఒకటి. ఉల్లిపాయ కారం వేసి చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. వంట చేయడానికి సమయం తక్కువగా ఉన్నప్పుడు టమాట … Read more









