Tomato Ulligadda Karam : టమాటా ఉల్లిగడ్డ కారం ఇలా చేశారంటే.. అన్నంలోకి సూపర్‌గా ఉంటుంది..!
Tomato Ulligadda Karam : వంటల్లో వాడడంతోపాటు మనం ఉల్లిగడ్డలతో వివిధ రకాల వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాము. ఉల్లిగడ్డలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో టమాట ఉల్లిగడ్డ కారం కూడా ఒకటి. తరచూ చేసే ఉల్లిగడ్డ కారం కంటే ఈ విధంగా టమాటాలు వేసి చేసే ఉల్లిగడ్డకారం మరింత రుచిగా ఉంటుంది. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, సమయం తక్కువగా ఉన్నప్పుడు చేసుకోదగిన చక్కటి కూరలల్లో ఇది ఒకటి. దీనిని కేవలం 15 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. … Read more









