Tomato Vadiyalu : టమాటాలతోనూ ఎంతో రుచిగా ఉండే వడియాలను చేయవచ్చు తెలుసా.. ఎలాగంటే..?
Tomato Vadiyalu : వేసవికాలం వచ్చిందంటే చాలు మనం రకరకాల వడియాలను తయారు చేస్తూ ఉంటాం. వీటిని ఒకేసారి ఎక్కువ మొత్తంలో తయారు చేసుకుని సంవత్సరమంతా నిల్వ చేసుకుంటూ ఉంటాం. మనం వివిధ రుచుల్లో ఈ వడియాలను తయారు చేస్తూ ఉంటాం. వాటిలో టమాట వడియాలు కూడా ఒకటి. టమాట వడియాలను తయారు చేయడం కూడా చాలా సులభం. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. ఎంతో సులభంగా తయారు చేసుకునే ఈ టమాట వడియాల తయారీ విధానాన్ని … Read more









