Tomato Vepudu Pappu : టమాటాలను వేసి ఎప్పుడైనా ఇలా వేపుడు పప్పును చేశారా.. రుచి అదిరిపోతుంది..
Tomato Vepudu Pappu : మనం వంటింట్లో విరివిరిగా టమాటాలను ఉపయోగిస్తూ ఉంటాం. టమాటాలతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. టమాటాలతో ఎక్కువగా చేసే వంటకాల్లో టమాట పప్పు ఒకటి. టమాట పప్పు చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో టమాట పప్పు, నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. టమాట పప్పును చాలా మంది ఇష్టంగా తింటారు. తరచూ చేసే టమాట పప్పు కంటే కింద చెప్పిన విధంగా చేసిన టమాట … Read more









