ఏటీఎం నుండి చిరిగిన నోట్లు వస్తే ఏం చేయాలి..?
డబ్బులను విత్ డ్రా చేయడానికి ఏటీఎం కు వెళ్లినప్పుడు కొన్ని సందర్భాలలో చిరిగిన నోట్లు మిషన్ నుండి వస్తాయి. అలాంటప్పుడు సహజంగా అందరూ భయపడుతూ ఉంటారు. పైగా ఎవరు కూడా అలాంటి నోట్లను తీసుకోరు. అలాంటప్పుడు కంగారు పడాల్సిన పనిలేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకారం ఎప్పుడైనా మీకు చిరిగిన నోట్లు ఏటీఎం ద్వారా వచ్చినప్పుడు ఒక అప్లికేషన్ ను ఫిల్ చేస్తే సరిపోతుంది. ఏటీఎం లింక్ అయిన బ్యాంకుకు చిరిగిన నోట్ల ను … Read more









