రైలులో ప్రయాణం చేస్తున్నారా.. అయితే ఈ చిట్కాల గురించి తెలుసుకోండి..!
వీలయినంత వరకు మీ టికెట్ ముందుగానే బుక్ చేస్కోండి. ఆలస్య, అనిశ్చిత వీరులకు రైల్వే వారు తత్కాల్, ఏ సీ, సువిధ, డైనమిక్ ఫేర్, వేటింగ్ లిస్ట్ కాన్సిలేషన్, ఆందోళన మొదలైన అనేక బహుమతి వడ్డనలు ఎపుడూ సిధ్ధంగా వుంచుతారు. ఎక్కడయితే ప్రజా ప్రవాహం ఉంటుందో అక్కడ మోసాలు తీవ్రంగా, ఆశ్చర్యకరంగా, సృజనాత్మకంగా ఉంటాయి. ఎంత తక్కువ లగేజి వుంటే అంత సౌకర్యంగా వుంటుంది. అలాగని అవసరం అయినవి వదిలేయకూడదు, ఇబ్బంది పడతాం. వీలైనంత వరకు ఒంటరిగా … Read more









