త్రిఫ‌ల చూర్ణం వాడితే ఇన్ని అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయా..?

మనదేశంలో అనేక ఔషధ గుణాలున్న మూలికలు లభిస్తాయి. అయితే వాటిని ఎలా వాడాలో మనకు తెలియదు. చాలావరకు ఆయుర్వేద ఔషధాలలో ఈ మూలికలను ఉపయోగిస్తారు. మూలికలు మాత్రమేకాక రకరకాల ఫలాలు కూడా అందుబాటులో ఉంటాయి. వాటిలో చెప్పుకోదగ్గవి, మన ఆరోగ్యాన్ని రక్షించే మూడురకాల ఫలాల‌తో త‌యారు చేసేదే త్రిఫల చూర్ణం. ఉసిరి కాయ, తాని కాయ, కరక్కాయ ఈ మూడిoటిని మెత్తనిపొడి చేస్తే దాన్ని త్రిఫల చూర్ణం అంటారు. దీన్ని తగు మోతాదులో ప్రతినిత్యం వాడితే మన … Read more

Triphala Churna : ఎన్నో రోగాల‌ను న‌యం చేసే త్రిఫ‌ల చూర్ణం.. అస‌లు దీన్ని ఎలా తీసుకోవాలి..?

Triphala Churna : మారిన జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా మ‌న‌లో చాలా మంది అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. శ‌రీరంలో వాత‌, క‌ఫ‌, పిత దోషాలు ఎక్కువ‌వ‌డం చేత అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను మ‌న‌ల్ని ప‌ట్టి పీడుస్తున్నాయి. శ‌రీర ఆరోగ్యాన్ని మెరుగుప‌రుచుకోవ‌డానికి ఎంతో ఖ‌ర్చు చేయాల్సి వ‌స్తుంది. శ‌రీరంలో ఎక్కువైన ఈ వాత‌, పిత‌, క‌ఫ దోషాల నుండి నుండి బ‌య‌ట‌ప‌డాల‌న్నా లేని వారికి రాకుండా ఉండాల‌న్నా త్రిఫ‌లా చూర్ణాన్ని తీసుకోవాల‌ని … Read more

Triphala Churna : రోజూ అర టీస్పూన్ చాలు.. షుగ‌ర్‌, కొలెస్ట్రాల్ త‌గ్గుతాయి.. బ‌రువు త‌గ్గుతారు..!

Triphala Churna : త్రిఫ‌ల చూర్ణం.. ఎంతో ప్రాచుర్యం పొందిన ఆయుర్వేద ఔష‌ధాల్లో ఇది ఒక‌టి. దీనిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. అందాన్ని, ఆరోగ్యాన్ని పెంపొందించ‌డంలో ఇది మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఆయుర్వేద వైద్యులు ఈ చూర్ణాన్ని స‌ర్వ‌రోగ నివారిణిగా అభివర్ణిస్తూ ఉంటారు. అజీర్తి, మ‌ల‌బ‌ద్దకం వంటి స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించి జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో త్రిఫ‌ల చూర్ణం మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. అలాగే వేడి వ‌ల్ల కొంద‌రిలో విప‌రీతంగా జుట్టు రాలిపోతూ … Read more