Tutti Frutti : కేక్స్‌, ఐస్ క్రీమ్స్‌లో వేసే టూటీ ఫ్రూటీల‌ను.. ఇంట్లోనే ఇలా సుల‌భంగా త‌యారు చేయ‌వ‌చ్చు..

Tutti Frutti : కేక్స్, ఐస్ క్రీమ్స్, డ్రింక్స్, డిజ‌ర్ట్స్ వంటి వాటిని తయారు చేసేట‌ప్పుడు చూడ‌డానికి అందంగా క‌న‌బ‌డ‌డానికి వాటిలో టూటీ ఫ్రూటీల‌ను వేస్తూ ఉంటాం. టూటీ ఫ్రూటీల‌ను వేయ‌డం వ‌ల్ల మ‌నం చేసే ప‌దార్థాలు చాలా అందంగా క‌న‌బ‌డ‌తాయి. అలాగే ఇవి తియ్య‌గా రుచిగా ఉంటాయి. ఇవి మ‌న‌కు ఎక్కువ‌గా బ‌య‌ట వివిధ రంగుల్లో దొరుకుతూ ఉంటాయి. బ‌య‌ట దొరికే విధంగా ఉండే ఈ టూటీ ఫ్రూటీల‌ను అదే రంగుల‌తో అదే రుచితో మ‌నం … Read more