క‌రోనా వైర‌స్‌, టైఫాయిడ్ ల‌క్ష‌ణాలు తెలియక క‌న్‌ఫ్యూజ్ అవుతున్నారా ? తేడాలు తెలుసుకోండి..!

క‌రోనా నేప‌థ్యంలో చాలా మందికి కామన్‌గా ప‌లు ల‌క్ష‌ణాలు ఉంటాయ‌ని అందరికీ తెలిసిందే. కొంద‌రికి అస‌లు ల‌క్ష‌ణాలు ఉండ‌వు. కొంద‌రికి పొడి ద‌గ్గు, జ్వ‌రం, జ‌లుబు వంటివి కామ‌న్‌గా ఉంటాయి. అయితే కొత్త వేరియెంట్లు పుట్టుకొస్తున్న కొద్దీ కొత్త ల‌క్ష‌ణాల‌ను కూడా సైంటిస్టులు ఈ జాబితాలో చేర్చారు. కానీ ప్ర‌స్తుతం చాలా మందికి టైఫాయిడ్ వ‌స్తున్నందున ఏది క‌రోనా వైర‌స్ ల‌క్ష‌ణ‌మో, ఏది టైఫాయిడ్ ల‌క్ష‌ణ‌మో తెలియిక ఆందోళ‌న చెందుతున్నారు. మ‌రి ఈ రెండింటి మ‌ధ్య ఉండే … Read more

టైఫాయిడ్‌ను తగ్గించేందుకు ఇంటి చిట్కాలు..!!

home remedies for typhoid fever

కాలుష్యం అయిన నీరు లేదా ఆహార ప‌దార్థాల‌ను తీసుకున్న‌ప్పుడు వాటిల్లో ఉండే బాక్టీరియా ద్వారా టైఫాయిడ్ జ్వ‌రం వ‌స్తుంది. దీని వ‌ల్ల ఇన్‌ఫెక్ష‌న్ జీర్ణ‌వ్య‌వ‌స్థ నుంచి ర‌క్త ప్ర‌వాహంలోకి చేరుతుంది. ఫ‌లితంగా జ్వరం, త‌ల‌నొప్పి, క‌డుపునొప్పి, నీర‌సం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. సాల్మొనెల్లా టైఫి అనే బాక్టీరియా ద్వారా టైఫాయిడ్ వ‌స్తుంది. ఈ జ్వ‌రం తీవ్ర‌త పెరిగే కొద్దీ ల‌క్ష‌ణాలు కూడా పెరుగుతూనే ఉంటాయి. అందువ‌ల్ల ల‌క్ష‌ణాలు క‌నిపించ‌గానే డాక్ట‌ర్‌ను క‌లిసి చికిత్స తీసుకోవాలి. జ్వ‌రం ఎక్కువ‌య్యే … Read more