Ulava Charu : ఉలవచారును చేసే విధానం ఇదీ.. ఇలా చేస్తే అన్నంలోకి సూపర్‌గా ఉంటుంది..!
Ulava Charu : మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వాటిల్లో ఉలవలు కూడా ఒకటి. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉన్నాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. మూత్రపిండాల్లో రాళ్లను కరిగించడంలో, షుగర్ ను అదుపులో ఉంచడంలో, బరువు తగ్గడంలో, శరీరంలో ఇన్ ప్లామేషన్ ను తగ్గించడంలో, జుట్టు మరియు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఉలవలు మనకు ఎంతో సహాయపడతాయి. వీటిని ఉడికించి తీసుకోవడంతో పాటు … Read more









