Ulli Bendakaya Fry : ఉల్లి, బెండకాయ వేపుడు ఇలాచేస్తే.. ఎంతో రుచిగా ఉంటుంది.. మొత్తం తినేస్తారు..!
Ulli Bendakaya Fry : మనం బెండకాయలతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. బెండకాయలతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. బెండకాయలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో ఉల్లి బెండకాయ ఫ్రై కూడా ఒకటి. ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో తినడానికి అలాగే సైడ్ డిష్ గా తినడానికి ఈ ఫ్రై చాలా చక్కగా ఉంటుంది. దీనిని తయారు చేయడం … Read more









