Ulli Karam Dosa : ఉల్లికారం దోశను ఎప్పుడైనా తిన్నారా.. భలే రుచిగా ఉంటుంది..!
Ulli Karam Dosa : మనం ఉదయం అల్పాహారంలో భాగంగా దోశలను తయారు చేస్తూ ఉంటాం. చాలా మంది దోశలను ఇష్టంగా తింటూ ఉంటారు. దోశలను తయారు చేయడం సులభమే. ప్లెయిన్ దోశలనే కాకుండా మనం వివిధ రకాల దోశలను కూడా తయారు చేస్తూ ఉంటాం. అందులో ఉల్లికారం దోశ కూడా ఒకటి. ఉల్లికారం దోశను కూడా చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. ఉల్లికారం దోశను ఏ విధంగా తయారు చేసుకోవాలి.. దాని తయారీకి కావల్సిన పదార్థాలు … Read more









