Ulli Pachadi : ఉల్లి పచ్చడి ఇలా చేయండి.. నోటికి ఎంతో రుచిగా ఉంటుంది..!
Ulli Pachadi : ఉల్లిపాయ పచ్చడి… మనం వంటల్లో వాడే ఉల్లిపాయలతో చేసే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నం, నెయ్యితో తింటే ఈ పచ్చడి మరింత రుచిగా ఉంటుంది. ఈ పచ్చడిని ఫ్రిజ్ లో ఉంచి నిల్వ కూడా ఉంచుకోవచ్చు. వంట చేసే సమయం లేనప్పుడు ఈ పచ్చడిని తయారు చేసుకుని కడుపు నిండుగా భోజనం చేయవచ్చు. ఈ పచ్చడిని చాలా సులభంగా చాలా తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చు. ఎంతో … Read more









