Ulligadda Tomato Karam : ఇంట్లో కూర‌గాయ‌లు ఏమీ లేనప్పుడు సింపుల్‌గా ఇలా ఉల్లిగ‌డ్డ ట‌మాటా కారం చేయండి.. బాగుంటుంది..!

Ulligadda Tomato Karam : మ‌నం ఉల్లిగడ్డ‌ల‌ను వంట‌ల్లో వాడ‌డంతో పాటు వీటితో వివిధ ర‌కాల వంట‌కాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. ఇలా ఉల్లిగడ్డ‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ఉల్లిగడ్డ ట‌మాట కారం కూడా ఒక‌టి. వేడి వేడి అన్నంతో తింటే ఈ కారం చాలా రుచిగా ఉంటుంది. వంట చేయ‌డానికి స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు, నోటికి రుచిగా ఏదైనా తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా అప్ప‌టిక‌ప్పుడు ఉల్లిగడ్డ ట‌మాట కారాన్ని త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. తిన్నా కొద్ది … Read more