Ullikaram Kodiguddu Vepudu : ఉల్లికారం, కోడిగుడ్డు వేపుడు ఇలా చేయండి.. అన్నంలోకి రుచిగా ఉంటుంది..!
Ullikaram Kodiguddu Vepudu : మనం ఉడికించిన కోడిగుడ్లతో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాము. ఉడికించిన కోడిగుడ్లతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో ఉల్లికారం కోడిగుడ్డు వేపుడు కూడా ఒకటి. ఉల్లికారం వేసి చేసే ఈ కోడిగుడ్డు వేపుడు చాలా రుచిగా ఉంటుంది. చాలా తక్కువ సమయంలో చాలా సులభంగా దీనిని తయారు చేసుకోవచ్చు. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, వంట చేయడానికి సమయం తక్కువగా ఉన్నప్పుడు ఇలా వేపుడును తయారు చేసి తీసుకోవచ్చు. ఎంతో రుచిగా … Read more









