Ullipaya Egg Pulusu : ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా ఉల్లిపాయ ఎగ్ పులుసు చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!
Ullipaya Egg Pulusu : ఉల్లిపాయలను వంటల్లో వాడడంతో పాటు వీటితో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. ఉల్లిపాయలతో చేసుకోదగిన రుచికరమైరన వంటకాల్లో ఉల్లిపాయ ఎగ్ పులుసు కూడా ఒకటి. ఉల్లిపాయ ముక్కలు, కోడిగుడ్లు కలిపి చేసే ఈ పులుసు చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, వంట చేయడానికి సమయం లేనప్పుడు ఇలా అప్పటికప్పుడు ఉల్లిపాయలతో ఎగ్ పులుసు తయారు చేసి తీసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ ఉల్లిపాయ … Read more









