Ullipaya Munakkaya : ఉల్లిపాయ మున‌క్కాయ కూర‌ను ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Ullipaya Munakkaya : మ‌నం మున‌క్కాయ‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. మున‌క్కాయ‌ల‌తో చేసే వంట‌కాలు చాలారుచిగా ఉంటాయి. అలాగే వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. అయితే మునక్క‌యాల‌తో త‌రుచూ చేసే వంట‌కాల‌తో పాటు వీటితో మ‌నం ఎంతో రుచిగా ఉండే ఉల్లిపాయ మున‌క్కాయ కూర‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఉల్లిపాయ‌లు, మున‌క్కాయ క‌లిపి చేసే ఈ కూర చాలారుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. … Read more