Ullipaya Pulusu : అన్నంలోకి ఎంతో రుచిగా ఉండే ఉల్లిపాయ పులుసు.. తయారీ ఇలా..!
Ullipaya Pulusu : ఉల్లిపాయ పులుసు.. ఉల్లిపాయలతో చేసే ఈ పులుసు చాలా రుచిగా ఉంటుంది. వంట చేయడానికి సమయం తక్కువగా ఉన్నప్పుడు, ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా ఉల్లిపాయలతో పులుసును తయారు చేసి తీసుకోవచ్చు. ఈ పులుసును తయారు చేయడం చాలా సులభం. చాలా తక్కువ సమయంలో దీనిని తయారు చేసి తీసుకోవచ్చు. పుల్ల పుల్లగా రుచిగా ఉండే ఈ ఉల్లిపాయ పులుసును ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఉల్లిపాయ పులుసు … Read more









