డ‌బ్బు పంపేందుకు ఇకపై చార్జిల‌ను వ‌సూలు చేయ‌నున్న ఫోన్‌పే..? గూగుల్ పే..?

దేశంలో డిజిట‌ల్ లావాదేవీల‌ను పెంచేందుకు గాను కేంద్రం గ‌తంలోనే యూపీఐ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించబ‌డుతున్న ఐఎంపీఎస్ లేదా యూపీఐ సేవ‌ల‌కు గాను ప్ర‌స్తుతం క‌స్ట‌మ‌ర్లు ఎలాంటి రుసుమును చెల్లించ‌డం లేదు. కానీ కొన్ని బిల్ పేమెంట్ల‌కు మాత్రం ఇప్ప‌టికే ఫోన్‌పే, గూగుల్ పేల‌లో స‌ర్వీస్ చార్జిని వ‌సూలు చేయ‌డం ప్రారంభించారు. కొన్ని యూపీఐ యాప్‌ల‌లో కార్డుల‌ను వాడితే క‌న్వీనెన్స్ ఫీజును కూడా వ‌సూలు చేస్తున్నారు. అయితే … Read more

మీ ఫోన్ పోయిందా ? అయితే అందులో ఉండే పేటీఎం, గూగుల్ పే, ఫోన్‌పే అకౌంట్ల‌ను ఎలా బ్లాక్ చేయాలో తెలుసుకోండి..!

ఫోన్లు పోవ‌డం అనేది స‌హ‌జంగానే జ‌రుగుతుంటుంది. మ‌న అజాగ్ర‌త్త వ‌ల్ల లేదంటే మ‌నం ఏమ‌రుపాటుగా ఉన్న‌ప్పుడు దొంగ‌లు కొట్టేయ‌డం వ‌ల్ల‌.. ఫోన్లు పోతుంటాయి. ఈ క్ర‌మంలో అందులో ఉండే డేటా గురించే మ‌న‌కు బెంగ ప‌ట్టుకుంటుంది. ముఖ్యంగా యూపీఐ యాప్‌ల గురించి భ‌యం చెందుతారు. వాటిని ఓపెన్ చేసి అకౌంట్ల ద్వారా డ‌బ్బుల‌ను దొంగిలిస్తే ఎలా ? అని దిగులు ప‌డ‌తారు. అయితే కింద తెలిపిన స్టెప్స్ ను పాటిస్తే మీ ఫోన్‌లో ఉండే పేటీఎం, గూగుల్ … Read more