Upma Bath : ఉప్మా బాత్‌ను ఇలా చేసి చ‌ట్నీతో తినండి.. తినేకొద్దీ తినాల‌నిపిస్తుంది..!

Upma Bath : మ‌నం అల్పాహారంగా తీసుకునే వంట‌కాల్లో ఉప్మా కూడా ఒక‌టి. ఉప్మా చాలా రుచిగా ఉంటుంది. చాలా త‌క్కువ స‌మ‌యంలో చాలా సుల‌భంగా ఉప్మాను త‌యారు చేసుకోవ‌చ్చు. అయితే త‌రుచూ ఒకేర‌కం ఉప్మా కాకుండా దీనిని మ‌రింత రుచిగా క‌మ్మ‌గా కూడా తయారు చేసుకోవ‌చ్చు. కింద చెప్పిన విధంగా చేసే ఉప్మా బాత్ కూడా చాలా రుచిగా ఉంటుంది. కూర‌గాయ‌ల ముక్క‌లు వేసి చేసే ఈ ఉప్మా బాత్ తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి … Read more