Upma Pesarattu : అస‌లైన ఉప్మా పెస‌ర‌ట్టు.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోతుంది..!

Upma Pesarattu : ఉప్మా పెస‌ర‌ట్టు.. మ‌నం ఆహారంగా తీసుకునే అల్పాహారాల్లో ఇది కూడా ఒక‌టి. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. మ‌న‌కు హోటల్స్ లో, రోడ్ల ప‌క్క‌న బండ్ల మీద ఇది ల‌భిస్తూ ఉంటుంది. ప‌ల్లి చ‌ట్నీ, టమాట చ‌ట్నీ, అల్లం చ‌ట్నీ వంటి వాటితో తింటే ఈ ఉప్మా పెస‌ర‌ట్టు చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం. అంద‌రికి న‌చ్చేలా, రుచిగా ఉప్మా పెస‌ర‌ట్టును ఎలా త‌యారు చేసుకోవాలి.. … Read more