Urinary Tract Infection Remedies : ఇలా చేస్తే సులభంగా మూత్రాశయ ఇన్ఫెక్షన్ల నుంచి బయట పడవచ్చు..!
Urinary Tract Infection Remedies : మనల్ని వేధించే మూత్రాశయ సంబంధిత సమస్యల్లో యూరినరీ ట్రాక్ ఇన్పెక్షన్స్( యుటిఐ) కూడా ఒకటి. ఈ సమస్య ఎక్కువగా మహిళల్లో వస్తుంది. అపరిశుభ్రత, మూత్రపిండాల్లో రాళ్లు, యాంటీ బయాటిక్స్ ను ఎక్కువగా వాడడం, మూత్రవిసర్జనకు వెళ్లినప్పుడు సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వంటి వివిధ కారణాల చేత ఈ ఇన్పెక్షన్స్ తలెత్తుతాయి. యుటిఐ బారిన పడినప్పుడు పొత్తి కడుపులో నొప్పి, మూత్రంలో మంట, మూత్రవిసర్జన సమయంలో నొప్పి, మూత్ర విసర్జనకు ఎక్కువ … Read more









