మహిళలు మూత్రాశయ ఇన్ఫెక్షన్లను తగ్గించుకోవాలంటే..?
సాధారణంగా మహిళలు అనేక సమస్యలని ఎదుర్కొంటారు. ఆహారంలో మార్పులు చేస్తే ఆరోగ్యంగా కూడా బాగుంటుంది. అయితే మహిళలు తమ ఆరోగ్యం మెరుగు పడాలంటే వారి డైట్ లో వీటిని చేర్చండి. అప్పుడు మీరు మరెంత ఆరోగ్యంగా ఉండవచ్చు. ఇక వివరాల లోకి వెళితే… మహిళల్లో తరచూ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ రావడం జరుగుతుంది. ఈ సమస్య నుండి బయట పడాలంటే… క్రాన్ బెర్రీస్ ఎంతగానో ఉపయోగపడతాయి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కూడా అధికంగా … Read more









