Uthappam : ఊతప్పాన్ని ఇలా వేసుకోవాలి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..
Uthappam : మనం ఆహారంగా తీసుకునే అల్పాహారాల్లో ఊతప్పం ఒకటి. దోశ పిండితో చేసే ఈ ఊతప్పం చాలా రుచిగా ఉంటుంది. మనకు హోటల్స్ లో, రోడ్ల పక్కన బండ్ల మీద కూడా ఈ ఊతప్పం విరివిరిగా లభిస్తూ ఉంటుంది. అలాగే మనం ఇంట్లో కూడా దీనిని తయారు చేస్తూ ఉంటాం. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ దీనిని ఇష్టంగా తింటారు. ఈ ఊతప్పం పై కారం పొడి వేసి మరింత రుచిగా కూడా … Read more









