Uttareni Plant Benefits : మన చుట్టూ పరిసరాల్లో కనిపించే మొక్క ఇది.. కనిపిస్తే ఇంటికి తెచ్చుకోండి..!
Uttareni Plant Benefits : ప్రకృతి ప్రసాదించిన ఔషధ మొక్కలల్లో ఉత్తరేణి మొక్క ఒకటి. ఈ మొక్క గురించి మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. పొలాల గట్ల మీద, బీడు భూముల్లో, చేను కంచెల వెంబడి, రోడ్లకు ఇరు పక్కల ఈ మొక్క విరివిరిగా పెరుగుతుంది. ఉత్తరేణి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. దీనిలో కూడా తెలుపు రంగు ఉత్తరేణి, ఎరుపు రంగు ఉత్తరేణి అనే రెండు రకాలు ఉంటాయి. ఉత్తరేణి గింజలను సేకరించి … Read more









